Wednesday, May 5, 2010

ఏం రాయమంటావ్?

బ్లాగులు బ్లాగులు తెలుగులో బ్లాగులని చెప్పి లాగూ ఎత్తుకుని లగెత్తుకొచ్చి నేనూ ఓ బ్లాగు తెరిచేశా.

ఇప్పుడు ఏం రాయాలా అని తల గోక్కుంటున్నా .. అరంభ సూరత్వం అంటార్లే .
ముధు అంధరూ ఎం రస్థున్నరొ చుద్దం

3 comments:

  1. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కావేవి కవితకి అనర్హం అన్నారు... అలాగే బ్లాగడానికి కూడా ఏ టాపిక్ అనర్హం కాదు.. all the best..

    ReplyDelete
  2. Welcome to telugu blog world. Happy Blogging! :-)

    ReplyDelete
  3. Please remove 'word verification' option in your comment settings. It makes us easy to comment in your blog.

    ReplyDelete

నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ వంతు.