Friday, May 14, 2010

తెలుగు పేర్లు English Media

ఇవ్వాల్ల morning న్యూస్ చూద్దామని ఒక English AP సైట్లోకి వెల్లా.

ఈ heading కనబడింది.

"Gone develops sudden love for T-martyrs"

ఏంట్రా దీనికి అర్దం అని కసెపు తల బద్దలు కొత్తుకున్నా. ఆ లింక్ తెరిస్తె .. ఎవరొ గోనె ప్రభాకర్రావ్ అంట, కాంగ్రస్ నించి మారి ఇప్పుడు తెలంగాణకి జై కొడతన్నాడంట.

అతని పేరుని english లొ Gone అని రాస్తే .. Gone with the Wind లెవెల్లో ఈ Gone ఎంటో అర్దం కాదు!

Wednesday, May 12, 2010

కిరికెట్

ఇండియన్ బాట్స్మెన్ ఎక్కడ తమ ప్రతాపం బాగా చూపిస్తారు?
ఎడ్వర్టైజ్మెంట్లలో!

ఇండియన్ బాట్స్మెన్‌కీ టీబేగ్‌కీ తేడా ఏంటి?
టీబేగ్ టీకప్పులో ఇంకా ఎక్కువసేపుంటుంది, మనోడు క్రీజ్ దగ్గర ఉన్నదానికంటే!

శరద్ పవార్: ఏంట్రా ధోని, T20 లో 12 టీములుంటే అందరికంటే అధమాధమంగా వచ్చారా?
ధోని: అదికాదన్నా, ఇంకా దారుణం జరిగుండొచ్చుగా?
శరద్ పవార్: ఇంకా దారుణమా? ఎలాగ?
ధోని: 12 కంటే ఇంకా ఎక్కువ టీములుండి ఉండొచ్చుగా!

Tuesday, May 11, 2010

బ్రిటిష్ గవరనమెంటు

బ్రిటన్ని గురించి ఒక జోకుంది .. ఎవడో బ్రిటను వెళ్ళి వస్థే వాల్ల ఫ్రెందు అడిగాడంట. బ్రిటిష్ హాస్పిటాలిటీనీ బ్రిటిష్ క్యుసీన్ (అంటే భోజనం) నీ ఎంజాయ్ చేశావా అని.
They are non-existant అని అన్సర్ చెప్పాడంట మనోడు.

అట్లనే .. ఇంకోటుంది non-existant.

That is British Government!

ha ha ha

Wednesday, May 5, 2010

ఏం రాయమంటావ్?

బ్లాగులు బ్లాగులు తెలుగులో బ్లాగులని చెప్పి లాగూ ఎత్తుకుని లగెత్తుకొచ్చి నేనూ ఓ బ్లాగు తెరిచేశా.

ఇప్పుడు ఏం రాయాలా అని తల గోక్కుంటున్నా .. అరంభ సూరత్వం అంటార్లే .
ముధు అంధరూ ఎం రస్థున్నరొ చుద్దం

Sunday, April 4, 2010

ఏ పొడి వాసన చూస్తే

బుర్ర దిమ్మెక్కి మండ్ బ్లాంకయిద్దో ..

ఆ మిరియప్పొడి నేను .. అంటే నా బ్లాగు .. అంటే నా రాత .. కాదు కాదు నా అక్షరాలు, టపాలు, వ్యాఖ్యలు

ఏదో ఒకటి నా బొంద

మిరియప్పొడి .. అర్ధమైందిగదా